బాబ్లీ ప్రాజెక్ట్‌ గేట్లు ఎత్తివేశారు

నిజామాబాద్: బాబ్లీ ప్రాజెక్ట్‌ గేట్లు ఎత్తివేశారు. అక్టోబర్ 29 వరకు దిగువకు నీటిని విడుదల చేయనున్నారు. ఇప్పటికే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరుకుంది.

నీటి ప్రవాహం లేక గోదావరి ఎండిపోయింది. బాబ్లీ ప్రాజెక్టుల గేట్లు ఎత్తడం ద్వారా ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాలలోని ఆయుకట్టుకు సాగునీరు అందుతుంది.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?