ఈశాన్య బంగాళాకతంలో అల్పపిడనం ఏర్పడింది.

ఇది వాయుగుండంగా మరే అవకాశం ఉంది.

దీని ప్రభావంగా అన్ని సముద్రతీరాలలో గంటకు 45 నుండి 50 కిలో మీటర్ల వేగంతో గాలి వేగం ఉంటుంది మరియు సముద్రంలో అలలు 6నుండి 9 అడుగుల ఎత్తులో ఎగిసిపడతాయని మత్య్స కారులు వేటకు వెళ్లవద్దని నిజంపట్నం యఫ్డిఓ హెర్ని తెలిపారు..

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?