వైసీపీ సహా అన్ని పార్టీల నేతలు తమతో టచ్‌లటచ్‌లో ఉన్నారన బీజేపీ నేత

విశాఖ: వైసీపీ సహా అన్ని పార్టీల నేతలు తమతో టచ్‌లో ఉన్నారని బీజేపీ నేత మాధవ్ స్పష్టం చేశారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కట్టడాల కూల్చివేత చూస్తుంటే.. ఒక పార్టీ, కొంతమంది వ్యక్తులను టార్గెట్‌ చేసినట్టు అనిపిస్తోందని మాధవ్‌ పేర్కొన్నారు. ప్రభుత్వ నిధులతో నిర్మించిన భవనాలను కూల్చేముందు ఒకసారి ఆలోచించాలన్నారు. భూ కుంభకోణాలపై సిట్ దర్యాప్తు నివేదికను బయటపెట్టాలని బీజేపీ నేత మాధవ్‌ డిమాండ్ చేశారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?