బంజానగర్ తండాలో దారుణం

నల్గొండ జిల్లా :- చందంపేట మండలం బంజానగర్ తండాలో దారుణం జరిగింది. భూవివాదంలో నలుగురి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో ఉప సర్పంచ్ రమావత్‌ లాల్యా మృతిచెందాడు. లాల్యాను రాజు అనే వ్యక్తి హత్యచేశాడంటూ బంధువుల ఆరోపించారు. రాజు ఇంటి ఎదుట మృతదేహంతో బంధువుల ఆందోళన చేపట్టారు. రాజు ఇంట్లోని సామగ్రిని ధ్వంసం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు...

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?