క్షీణిస్తున్న ఎల్‌నినో.. పుంజుకోనున్న నైరుతి

న్యూఢిల్లీ: 

ఎల్‌నినో.. పసిఫిక్‌ మహా సముద్రంలో అంతర్గతంగా ఏర్పడే ఉష్ణ ప్రవాహాల ప్రక్రియ.

కొన్నేండ్లుగా కోట్ల మంది భారతీయుల పొట్టగొడుతున్నది.

మన దేశానికి నైరుతి రుతుపవనాల ఆగమనం.. విస్తరణకు అడ్డుగా నిలుస్తున్నది.

దీంతో వర్షాకా లం ఆలస్యంగా ప్రారంభమవుతున్నది.

కీలక జూన్‌లో ఏటా లోటు వర్షపాతంతో ముగుస్తుండటంతో భారత్‌లో పరిస్థితి అస్తవ్యస్తం అవుతున్నది.

ఈ ఏడాదీ ఎల్‌నినో ప్రభావం స్పష్టంగా కనిపించింది.

జూన్‌లో సాధారణం కన్నా 33% లోటు వర్షపాతం వల్ల భూగర్భ జలాలు అడుగంటి దేశంలో అత్యధిక ప్రాంతాలు కరువు కోరల్లో చిక్కుకున్నాయి.

అయితే, ఎల్‌నినో క్రమంగా బలహీన పడుతుండటంతో మున్ముందు మంచి వర్షా లు కురుస్తాయని అమెరికా శాస్త్రవేత్తలు తెలిపారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?