హైదరాబాద్ టోలిచౌకిలో కూలిన క్రేన్... ఒకరు మృతి

హైదరాబాద్ టోలిచౌకిలో ప్రమాదం జరిగింది.మంగళవారం ఉదయం షేక్‌పేట్‌లో ఫ్లై ఓవర్‌ నిర్మాణ పనులు చేపడుతుండగా క్రేన్‌ అదుపుతప్పి బోల్తా పడింది. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంలో క్రేన్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా... మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద ఘటనతో టోలిచౌకి గచ్చిబౌలి రహదారి మూసివేశారు. దీంతో వాహనాల రాకపోకలకుకూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. క్రేన్ కూలిన వెంటనే క్రేన్ డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఫ్లై ఓవర్‌ గ్రిడ్‌ను లిఫ్ట్‌చేస్తుండగా.. ఒక్కసారిగా క్రేన్‌ అదుపుతప్పింది.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?