ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన బస్సు ...
గుంటూరు : లారీ డ్రైవర్‌తో పాటు బస్సులోని పలువురు ప్రయాణికులకు తీవ్రగాయాలు
గుంటూరు జిల్లా నరసారావుపేట సమీపంలో ప్రమాదం
ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు
బస్సు కర్నూలు నుంచి విజయవాడకు వెళ్తుండగా ఘటన
బస్సు డ్రైవర్ నిద్రమత్తు, అతివేగం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్న ప్రయాణికులు
డ్రైవర్ నిద్రమత్తుతో నడపడడంతో ఘాట్ రోడ్డులో రెండు సార్లు అదుపుతప్పినట్లు చెబుతున్న ప్రయాణికులు
ఎంత హెచ్చరించినా డ్రైవర్ సుందరయ్య వినిపించుకోలేదని ప్రయాణికులు ఆవేదన.
Comments
Post a Comment