కొత్త నాణేలు వస్తున్నాయి ....

ఢిల్లీ :

కొత్త సిరీస్‌లో నాణాల‌ను ముద్రించ‌నున్నారు. ఒక‌ రూపాయి, రెండు రూపాయ‌లు,

5 రూపాయాలు, ప‌ది రూపాయ‌లు, 20 రూపాయ‌ల నాణాల‌ను ముద్రించ‌నున్న‌ట్లు కేంద్ర మంత్రి నిర్మ‌ల తెలిపారు.

త్వ‌ర‌లోనే ఆ నాణాలు అందుబాటులోకి వ‌స్తాయ‌న్నారు.

బ‌డ్జెట్ ప్ర‌సంగం స‌మ‌యంలో మంత్రి ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?