రాజకీయ నాయకుల అండదండలతో అక్రమ కట్టడాలు
పురావస్తు కట్టను సైతం ఆక్రమిస్తున్న వైనం
సోద్యమ్ చూస్తున్న పురావస్తు శాఖ అధికారులు
ప్రభుత్వము చెప్పేదివొకటి చేసేది ఒకటి
ఇబ్రహీపట్నం:కృష్ణాజిల్లా కొండపల్లి పురావస్తు కట్టను సైతం ఆక్రమించి కట్టడాలను కడుతున్న అసంబంధిత అధికారులు ఏంచేస్తున్నారు అని ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు
వివరాలలోకి వెళ్తే కొండపల్లి నాయకుల అండదండలతో పురావస్తు శాఖ కు సంబంధించిన కట్ట ఫై సుమారు ఏడు సెంట్లు స్ధలం ను ఆక్రమించి రెండు పోర్షనల్ ఇల్లును నిర్మిస్తున్నారు.
గత మూడు నెలలుగా నిర్మాణం జరుగుతున్న అధికారులు సోద్యమ్ చూస్తూ ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
Comments
Post a Comment