అసోం, బిహార్​ రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి

డిల్లీ

అసోం, బిహార్​ రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి.

గతకొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రెండు రాష్ట్రాల్లో కలిసి ఇప్పటి వరకు 55 మంది మృతి చెందారు.

లక్షలాది మంది ఆవాసాలు కోల్పోయి నిరాశ్రయులయ్యారు.

ఉత్తరప్రదేశ్​లోనూ వరదల కారణంగా 14 మంది ప్రాణాలు కోల్పోయారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?