తెలంగాణ ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు రేపు విడుదల

హైదరాబాద్‌ :- తెలంగాణ ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు రేపు (ఆదివారం) విడుదల కానున్నాయి. ఐఐటి, ఎన్‌ఐటి, ట్రిపుల్‌ ఐటి సీట్లు వచ్చిన విద్యార్థులు సప్లిమెంటరీ ఫలితాలు రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారని ఓ విద్యార్థి తల్లి కెటిఆర్‌ కు ట్విట్టర్‌ లో విన్నవించారు. దీనిపై స్పందించిన కెటిఆర్‌.. ఈ నెల 14 న ఫలితాలు వెల్లడికానున్నాయని రీ ట్వీట్‌ చేశారు. విద్యా శాఖ అధికారులు మాత్రం ఫలితాల విడుదల తేదీ పై మీడియా కు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు...

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?