భర్త ఇంటి ముందు భార్య ధర్నా
గుంటూరు జిల్లా తాడేపల్లి
భర్త చైతన్య మోసం చేసాడని భార్య సరిత ఆవేదన
ఒక పాప పుట్టాక ముఖం చాటేస్తున్న వైనం
భార్యను పట్టించుకోకుండా ఇంకో మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న వైనం
పెళ్లి సమయంలో కోటి రూపాయలు కట్నం, 25 లక్షల బంగారం ఇచ్చిన కుటుంబ సభ్యులు
భర్తను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్న తాడేపల్లి పోలీసులు
Comments
Post a Comment