ఏపీ, టీఎస్ సీఎస్‌ల నేటి సమావేశం వాయిదా
అమరావతి:
ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ సమక్షంలో ఈరోజు జరగాల్సిన ఏపీ, తెలంగాణ సీఎస్‌ల సమావేశం వాయిదా పడింది.
ఏపీ ప్రభుత్వం కోరడంతో విభజన అంశాలపై గవర్నర్ వద్ద జరగాల్సిన సీఎస్ సమావేశాన్ని వాయిదా వేశారు.
తదుపరి సమావేశం తేదీ త్వరలోనే ఖరారు చేయనున్నారు.
Comments
Post a Comment