పెట్రోల్, డీజీల్, బంగారం, ఆటోపార్ట్స్ ధరలు పెరగనున్నాయి.

న్యూఢిల్లీ: 

పార్లమెంట్‌లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన బడ్జెట్‌లో పెట్రోల్, డీజీల్, బంగారం, ఆటోపార్ట్స్ ధరలు పెరగనున్నాయి.

పెరిగినవి ఇవే: 

సీసీ టీవీ, జీడి పప్పు, ఇంపోర్టెడ్ పుస్తకాలు, పీవీసీ, ఫినాయిల్ ఫ్లోరింగ్, టైల్స్‌, మెటల్‌ ఫిట్టింగ్‌, ఫర్నిచర్‌, సింథటిక్ రబ్బర్‌, మార్బుల్ ల్యాప్స్‌, ఆఫ్టికల్ ఫైబర్ కేబుల్, సీసీ టీవీ కెమెరా, ఐపీ కెమెరా, డిజిటల్‌ వీడియో రికార్డర్స్‌, స్ల్పిట్‌ ఏసీలు, లౌడ్‌ స్పీకర్స్‌, సిగరెట్లు, ఫ్లగ్స్‌, సాకెట్స్‌, స్విచ్‌లు, గుట్కాలు పెరనున్నాయి.

తగ్గినవి ఇవే: 

ఎలక్ట్రిక్ వాహనాలు, ఇంటి రుణాలు, తోలు ఉత్పత్తులు, కృత్రిమ కిడ్నీల ముడిసరుకు, దిగుమతి చేసుకున్న ఊల్‌ ఫైబర్‌, రక్షణ పరికరాలు ధరలు తగ్గనున్నాయి.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?