మొక్కలు నాటండి - పర్యావరణాన్ని రక్షించండి
నెల్లూరు జిల్లా కావలి లోని స్థానిక మున్సిపల్ హైస్కూల్ (18వ వార్డు) లో మనం వనం లో భాగం గా స్కూల్ విద్యార్థులతో కలిసి టూ టౌన్ సిఐ సుబ్బారావు మొక్కలు నాటారు
ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ... మొక్కల నాటడం వల్ల పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలి అనే అంశం పై పిల్లలకు వివరించారు
ఈ కార్యక్రమంలో మున్సిపల్ పాఠశాల హెచ్ఎం రమణారెడ్డి, టూ టౌన్ పోలీస్ సిబ్బంది. పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు మరియు స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Post a Comment