అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు

అనంతపురం: ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో బుధవారం వైస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఇళ్లపట్టాలు పొందిన మహిళలతో సమావేశం అయ్యారు.

ఈసమావేశానికి మహిళలు పెద్దఎత్తున హాజరయ్యారు.ఈసందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ

అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు.

ఇళ్లపట్టాలు పొందిన నిజమైన అర్హులు ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని అందరికి 10 రోజుల్లో స్థలాలు చెపుతామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?