మొగల్తూరు పోలీసుల చెరలో కామ క్రీడాకారుడు
ప.గో. : ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 61 మంది యువతులు, మహిళలను వంచించిన యువకుడు
సెల్ ఫోన్ రిపేర్ షాప్ నడుపుతూ గ్రామ మహిళలను మాయమాటలు చెప్పి వంచించిన కామాంధుడు
అంతేకాకుండా మహిళలకు తెలియకుండా కామక్రీడలు వీడియోలో బంధించిన ప్రబుద్ధుడు
వీడియోలు లీక్ అయి వైరల్ అవడంతో విషయం బట్టబయలు
లీకైన వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి సొమ్ములు లాగిన మరో వ్యక్తి
వీడియోలు లీక్ చేసిన వ్యక్తితో పాటు, వంచకుడిని, బెదిరించిన మోసగాడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
బాధితుల చిట్టాతో పోలీసులు ఆశ్చర్యం, దర్యాప్తు కొనసాగిస్తున్న మొగల్తూరు పోలీసులు.
Comments
Post a Comment