ఒక వాహనం నుండి భారీగా గంజాయి

గుంటూరు జిల్లా

ఎడ్లపాడు మండలం బోయపాలెం లో భారీగా ఒక వాహనం నుండి  గంజాయిని పోలీసులు పట్టుకున్నారు.

కృష్ణా జిల్లా నుండి రెండు వాహనాల్లో గంజాయి అక్రమంగా తరలిస్తుండగా ఒక వాహనం కాజా టోల్ గేట్ వద్ద పట్టుకోగా, రెండో వాహనం తప్పించుకొని రావడంతో పోలీసులు వెంబడిస్తుండగా, బోయపాలెం సమీపంలో వాహనాన్ని వదిలి డ్రైవర్ పారిపోయాడు.

ఈ వాహనాన్ని ఎడ్లపాడు పోలీసులు పట్టుకున్నారు. భారీగా వాహనంలో గంజాయి అక్రమంగా తరలిస్తున్నారు. ఎక్ససైజు పోలీసులు వచ్చి గంజాయి వాహనం లోంచి తీస్తున్నారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?