ముగ్గురు మహిళలపై కత్తితో దాడి చేసిన బంధువు...

కృష్ణా జిల్లా :

మచిలీపట్నం లో దారుణం...

అధిక కట్నం కోసం అత్తపై దాడి చేస్తుండగా అడ్డు వచ్చిన మరో ఇద్దరు మహిళలు...

విచక్షణా రహితంగా కత్తి తో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన ముగ్గురు మహిళలు...

ముగ్గురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలింపు...

విచారణ చేపట్టిన బందరు డిఎస్పీ మహబూబ్ బాషా...

బందర్ రోడ్ పోలీస్ స్టేషన్లో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు పోలీసులు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?