మోదీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు న్యాయం చేస్తుంది

ఢిల్లీ:

ప్రధాని మోదీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు న్యాయం చేస్తుందని కేంద్రమంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ స్పష్టం చేశారు.ఇది మంచి బడ్జెట్‌ అని చెప్పారు.

తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉన్నామన్నారు.

వ్యవసాయ సాగుకు పూర్తి సహకారం అందిస్తామని ఆయన పేర్కొన్నారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?