లైంగిక దాడులపై సుప్రీం విచారణ

ఢిల్లీ : 

చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడులను సుమోటోగా తీసుకొని సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది.

అన్ని రాష్ట్రాల హైకోర్టుల నుండి లైంగిక దాడుల కేసుల వివరాలను సేకరించాలని రిజిస్ట్రార్‌ ను సుప్రీం ఆదేశించింది.

10 రోజుల్లోగా కేసుల వివరాలను అందచేయాలని ఆదేశించిన సుప్రీం..

తదుపరి విచారణను జులై 25 కు వాయిదా వేసింది.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?