చంద్రబాబు కామెంట్స్

రామకుప్పం

ప్రతి దఫా ఎన్నికలు ముగిశాక రామకుప్పం రావడం ఆనవాయితీగా పెట్టుకున్న

గెలుపు, ఓటమిలు సాధారణం., మరో ఎన్నికలకు సిద్దం అవుతాం

ఏడు సార్లు ఎమ్మెల్యేగా నన్ను గెలిపించడం నా పై మీకున్న ప్రేమ, అభిమానంలకు నిదర్శనం

మీ అభిమానంకు ధన్యవాదాలు

కుప్పంకు‌ నీరు తెచ్చే వరకూ నేను పోరాడుతాను

పార్టీ ఎందుకు ఓటమి పాలైంది అని అనేక సమావేశాలు నిర్వహిస్తున్నాను

ఫలితాలు విశ్లేషణ చేయడంతో పాటు తప్పు, ఓప్పులపై పరిశీలన చేస్తున్నాం

ఎన్నికలు జరిగి నలభై రోజులు అవుతున్నా మన ఓటమి పట్ల ఇంకా టిడిపి కార్యకర్తలు ఏడుస్తున్నారు

2019 ఎన్నికల తరువాత ప్రజలతో నా తొలి సమావేశం రామకుప్పం సభ కావాలి అని ఇక్కడికి వచ్చా

ఐదేళ్ళలో నేను ఎక్కడా తప్పులు చేయలేదు., నీతి వంతమైన పరిపాలన అందిచాను

ఆరు మంది కార్యకర్తలును చంపేశారు.,

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?