భాధ్యతా రాహిత్యంగా వ్యవహరించినందుకు ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్
పశ్చిమగోదావరిజిల్లా
పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగుల సస్పెన్షన్
వీడియో సమావేశంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినందుకుగాను పంచాయతీరాజ్ శాఖకు చెందిన ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేయాలని డీపీవోను కలెక్టర్ ఆదేశించారు.
వీడియో సమావేశంలో పాల్గొన్న పెదవేగి మండలం పంచాయతీ శాఖ ఉద్యోగులు ఎస్‌ఎస్ శ్రీనివాస్, జగదీష్‌కుమార్ చరవాణిలో మాట్లాడుతూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారనే కారణంగా ఇద్దరిని విధుల నుంచి సస్పెండ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
డీపీవో ఆర్.విక్టర్, జడ్పీ సీఈవో నాగార్జునసాగర్, డ్వామా పీడీ మాలకొండయ్య తదితరులు వీడియో సమావేశంలో పాల్గొన్నారు.
Comments
Post a Comment