లారీ ఆటో ఢీ: ఒకరు మృతి
నెల్లూరు జిల్లా కావలి:
నెల్లూరు వైపు నుండి కావలికి వెళుతున్న ఆటోను వెనుక నుండి ఢీ కొన్న అశోక్ లైలాండ్ లారీ
ఆటోలో ఉన్న ప్రయాణికుడికి తీవ్ర గాయాలు, కాగా నెల్లూరుకు తరలిస్తుండగా మార్గం మధ్యలో నాటకారాని వెంకటేశ్వర్లు 54 సం" మృతి ( అలియాస్ వట్రాజు)
ఈ సంఘటన గౌరవరం జాతీయ రహదారి డాబా హోటల్ వద్ద జరిగింది
ఆటో డ్రైవర్ కు స్వల్ప గాయాలు కావలి వైద్యశాలకు తరలింపు
శవ పంచనామా కొరకు మృతుని కావలి ఏరియా వైద్యశాలకు తరలింపు.
Comments
Post a Comment