పన్నెండేళ్ల బాలికపై, యువకుడి అత్యాచార యత్నం.
హైదరాబాద్:-
పన్నెండేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచార యత్నం చేయడమే కాకుండా, పోలీసులకు ఫిర్యాదు చేయవద్దంటూ స్థానిక నాయకుడు ఒకరు బెదిరింపులకు పాల్పడటం సంచలనంగా మారింది. బీరంగూడ లింగమయ కాలనీకి చెందిన పన్నెండు సంత్సరాల బాలికపై స్థానిక యువకుడు అత్యాచార యత్నం చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేయవద్దంటూ స్థానిక నాయకుడు సత్యనారాయణ బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ బాలిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై అమీంపూర్ పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు...
Comments
Post a Comment