ఎన్ఆర్ఎఫ్ ..... పరిశోధనకు పెద్ద పీట
ఢిల్లీ:
దేశంలో శాస్త్రీయ పరిశోధనా వ్యవస్థను పటిష్టం చేసేందుకు నేషనల్ రీసర్చ్ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు.
అన్ని మంత్రిత్వశాఖల్లో ఉన్న నిధులను ఎన్ఆర్ఎఫ్ ఏర్పాటు కోసం వినియోగించనున్నారు.
కొత్త విద్యావిధానాన్ని కూడా అమలు చేయనున్నారు.
విద్యా వ్యవస్థ సమూల ప్రక్షాళనలో భాగంగా కొత్త పాలసీని తేనున్నారు.
విదేశీ విద్యార్థుల కోసం స్టడీ ఇన్ ఇండియా స్కీమ్‌ను ప్రవేశపెట్టారు.
దీని కోసం 400 కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల తెలిపారు.
Comments
Post a Comment