హిమాలయాలను సందర్శించే పర్యాటకుల నుంచి ఇకనుంచి హరిత పన్నును వసూలు
హరిద్వార్ :
హిమాలయాలను సందర్శించే పర్యాటకుల నుంచి ఇకనుంచి హరిత పన్నును వసూలు చేయాలని ఉత్తరాఖండ్ రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది.
ఛార్‌థామ్ యాత్రికులు, సాహస క్రీడల ప్రేమికులు, హిమాలయాల్లోని రిసార్టుల్లో వివాహ వేడుకలు చేసుకునే వారు కావచ్చు ఎవరైనా హిమాలయ ప్రాంతాలను సందర్శించే పర్యాటకుల నుంచి హరిత పన్నును తప్పనిసరిగా వసూలు చేయాలని ఉత్తరాఖండ్ సర్కారు నిర్దేశించింది.
ఈ హరిత పన్నులను స్ధానిక సంస్థలకు అప్పగించి, ఈ నిధులతో పర్యావరణాన్ని పరిరక్షించేలా అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించారు.
Comments
Post a Comment