వైసీపీ బుద్ద నాగేశ్వరరావు ...
విజయవాడ :
రాష్ట్ర అసెంబ్లీ లో 2 లక్షల 27 వేళా కోట్ల దాదాపు ప్రవేశ పెట్టడం జరిగిందనీ
వ్యవసాయానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని
రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలకు సమప్రాధాన్యతగా ఉందనీ
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందు చెప్పిన అన్ని హామీలను నెరవేర్చేదిశగా
వైస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన నాటి నుండి వైస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సమస్యలపై పోరాడరాని
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావాలనె అసెంబ్లీలో ఆరోపణలు చరిస్తున్నారనీ మండి పడ్డారు
విజయవాడలో నే గత ప్రభుత్వం ఒక్క ఫ్లై ఓవర్ ను నిర్మించలేదనీ.
Comments
Post a Comment