ఆదాయపు పన్ను .... ప్యాన్ లేకుంటే ఆధార్ ఇవ్వొచ్చు

అయిదు ల‌క్ష‌ల ఆదాయం వ‌ర‌కు ఇక ప‌న్ను ఉండ‌దు. ప‌న్నుదారుల‌కు ప్ర‌భుత్వం ఓ ఆఫ‌ర్ కూడా ఇచ్చింది.

ప్యాన్ నంబ‌ర్ లేని వారు ఆధార్ నంబ‌ర్‌ ఇచ్చినా స‌రిపోతుంది.

ఈ విష‌యాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తెలిపారు.

ఇవాళ లోక్‌స‌భ‌లో బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన ఆమె మాట్లాడుతూ..

ప‌న్నుదారులు త‌మ బాధ్య‌త‌ల‌ను సంపూర్ణంగా నిర్వ‌ర్తించార‌న్నారు.

ప్ర‌త్య‌క్ష ప‌న్నులు 11.37 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరుకున్న‌ట్లు మంత్రి చెప్పారు.

ఆదాయ‌ప‌న్నులో ఎల‌క్రిక్ వాహ‌నాల‌కు మిన‌హాయింపు క‌ల్పించ‌నున్నారు.

ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌పై జీఎస్టీ 5 శాతం త‌గ్గించ‌నున్నారు.

ఇండిన్ పాస్‌పోర్ట్‌లు ఉన్న ఎన్ఆర్ఐల‌కు ఆధార్ కార్డులు జారీ చేయ‌నున్నారు.

400 కోట్ల ట‌ర్నోవ‌ర్ దాటిన కంపెనీల‌ను 25 శాతం బ్రాకెట్‌లో పెట్టిన‌ట్లు మంత్రి చెప్పారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?