వేరే మహిళతో వివాహేతర సంబంధం... న్యాయం కోసం భార్య ఆందోళన

భార్యకు తెలియకుండా భర్త రహస్యంగా ఉంటున్న ఇంటి ముందు భార్య ధర్నాకు దిగిన ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో చోటుచేసుకుంది. చైతన్య వేరే అమ్మాయితో వివాహేతర సంబంధం ఏర్పాటు చేసుకున్నాడని భార్య సరితకు తెలిసింది.భర్త వేరే అమ్మాయితో అపార్టుమెంట్‌లో రహస్యంగా ఉంటున్నాడన్న విషయం తెలుసుకున్న భార్య ఆందోళనకు దిగింది.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?