మాజీ స్పీకర్ కోడెల ఇంటి ముందు ధర్నా

గుంటూరు :

జిల్లా కలెక్టర్ కార్యలయంలో అటెండర్ పోస్ట్ ఇపిస్తాను అని నమ్మబలికి కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరాం

7లక్షల రూపాయలు తీసుకొని తమని మోసం చేసాడు అని .. 

ఎం.ఆర్.పి.యెస్ రాష్ట్ర నాయకులు కాల్వ రవి ఆధ్వర్యంలో స్థానిక కోడెల ఇంటి ముందు ధర్నా చేపట్టారు..

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?