రామలింగేశ్వర కట్ట వద్ద వంగవీటి మోహన రంగా విగ్రహావిష్కరణ
విజయవాడ
రామలింగేశ్వర కట్ట వద్ద వంగవీటి మోహన రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరైన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
వంగవీటి మోహన రంగా పార్క్ ను ప్రారంభించిన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
మోహన రంగా విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఉదయభాను
పార్క్ లో యోగ సెంటర్ ప్రారంభించిన
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
కార్యక్రమానికి హాజరైన యలమంచిలి రవి పలువురు వైసిపి నేతలు
Comments
Post a Comment