కొర్థికోట లో క్షుద్రపూజల కలకలం.
అనంతపురం జిల్లా తనకల్లు మండలం కొర్థికోట లో క్షుద్రపూజల కలకలం.
మూడు మృతదేహాలు లభ్యం.
క్షుద్రపూజలు చేసి హతమర్చినట్లు స్థానికుల అనుమానం.
మృతుల్లో ఇద్దరు మహిళలు, ఓ పురుషుడు.
మృతులు హనుమమ్మ,సత్యలక్ష్మి, శివరమిరెడ్డిగా గుర్తింపు.
తనకళ్ళు మండలంలోని ఫ్యాక్షన్ గ్రామమైన కొర్థికోట గ్రామంలో సుమారు ఫర్లాంగు దూరంలో శివాలయం గుడి ఉన్నది
ఈ గుడికి పూజారిగా మల్లమ్మ అనే ఆమె ఉండేది ఆమె చనిపోయిన తరువాత ఆమె తమ్ముడు అయిన శివరామిరెడ్డి, తండ్రి నారాయణ రెడ్డి, వయస్సు 70 సం.లు.
అతని అక్క కమలమ్మ అక్కడే ఉంటూ అతనికి వంట చేసిపెడుతుంది,
నిన్నటి దినం సత్యలక్ష్మి భర్త కృష్ణమూర్తి వయస్సు 70 సం.లు. బెంగళూరు లో నివాసం ఉంటుంద
ఆమె కొర్థికోట గ్రామానికి వచ్చినది, నిన్న రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి శివాలయం దగ్గర ఉన్న 1) శివరామిరెడ్డి, 2) కమలమ్మ, 3) సత్యలక్ష్మి అను వారి గొంతులు కోసి వారి రక్తమును గుడిలో ఉన్న శివలింగం మీద,
గుడి లో ఉన్న పుట్టల మీద చల్లినారు.
Comments
Post a Comment