పాపం సామాన్యుడు
ఒక ఏడాదిలో లక్ష రూపాయలకు పైగా విద్యుత్ బిల్లు చెల్లించిన వ్యక్తులు.. ఏడాదిలో విదేశీ ప్రయాణం కోసం రూ.2 లక్షల మేర వెచ్చించినవారు ఇకపై తప్పనిసరిగా రిటర్న్‌లు వేయాల్సి ఉంటుంది.
పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి వేధింపులూ లేకుండా చూడటంలో భాగంగా టెక్నాలజీని మరింతగా అందుబాటులోకి తేనున్నట్లు మంత్రి ప్రకటించారు.
Comments
Post a Comment