అక్రమ రవాణా చేస్తున్న ఇసుక లారీని పట్టుకున్న పోలీసులు
శ్రీకాకుళం జిల్లా : ఇచ్ఛాపురం
కవిటి మండలం కొజ్జిరి గ్రామ 16 వ నెంబర్ జాతీయ రహదారిపై పోలీసులు తనికీలు
ఒడిస్సా నుంచి ఆంధ్రకు అక్రమంగా తరలిస్తున్న 15 ఇసుక లారీలు స్వాదీనం చేసుకున్న కవిటి పోలీసులు
కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
Comments
Post a Comment