సమస్యలపై ఎమ్మల్యేలు వెనకడుగు వేయకూడదు: బుగ్గన
అమరావతి:
ప్రజా సమస్యలపై పోరాటం చేసే క్రమంలో ఎమ్మెల్యేలు ఎక్కడా వెనకడుగు వేయకూడదని ఆర్థిక, శాసన సభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సూచించారు.
సభలో సభ్యుల ప్రవర్తన ప్రజలు అంతా గమనిస్తుంటారని గుర్తుంచుకోవాలన్నారు.
ఏ మాత్రం ప్రజాధనం వృధా కాకుండా అసెంబ్లీ కమిటీ హల్ లోనే ఈ సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు.
గతంలో స్టార్ హోటల్‌లో ఇలాంటి సమావేశం నిర్వహించారని గుర్తుచేశారు.
Comments
Post a Comment