వ్యక్తిని చంపి దహనం చేసిన దుండగులు.

వనపర్తి జిల్లా :- కొత్తకోట మండలం కనిమెట్ట గ్రామ సమీపంలో, ఒక వ్యక్తిని చంపి దహనం చేసిన దుండగులు. అతని వయసు దాదాపు 40. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?