త్వరలోనే నూతన కాయిన్స్‌

న్యూఢిల్లీ:

త్వరలోనే నూతన కాయిన్స్‌ను మార్కెట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంట్‌లో తెలిపారు.

కేంద్ర వార్షిక బడ్జెట్ ప్రవేశం సందర్భంగా ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు.

నూతన ఒకర రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయలు, పది రూపాయలు, ఇరవై రూపాయల కాయిన్స్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.

అతి త్వరలోనే ఇవి ప్రజలకు అందుబాటులోకి వస్తాయన్నారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?