అసోంలో వరద ధాటికి మరో గ్రామం చెల్లాచెదురైంది.

అసోంలో వరద ధాటికి మరో గ్రామం చెల్లాచెదురైంది.

ఆయీ నదీ నీటి ప్రవాహంలో సీరంగ్ జిల్లా దబాబిల్ గ్రామంలో ఇళ్లు, పొలాలు నీటమునిగాయి.

ప్రాణాలు చేత పట్టుకుని వలస వెళ్తున్నారు గ్రామస్థులు.

ప్రభుత్వ సహకారమూ అందక సహాయం కోసం దీనంగా ఎదురు చూస్తున్నారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?