భవనం పై నుండి కింది పడిన విద్యార్ధి
ఆసుపత్రి కి తరలిస్తుండగా మృతి ..
కృష్ణాః విజయవాడ రూరల్ గూడవల్లి నారాయణ కళాశాల భవనం పై నుండి కింది పడిన విద్యార్ధి
తీవ్రగాయాల పాలైన విద్యార్థి ని ఆసుపత్రి కి తరలిస్తుండగా మృతి
మృతి చెందిన విద్యార్థి పేరు హర్షవర్ధన్ రెడ్డి, ఫిట్స్ వ్యాధి ఉందని చెపుతున్న కళాశాల నిర్వాహకు
గూడవల్లి నారాయణ కళాశాల వేదవ్యాస్ భవనం జరిగిన సంఘటన.
Comments
Post a Comment