విద్యార్థి ఆత్మహత్య.

తిరుపతి  గేట్ కళాశాల భవనంపై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న "పవిత్ర" .

పిచ్చాటూరు మండలంలోని అడవికోయంబేడు గ్రామానికి చెందిన విద్యార్థి

మొదటి సంవత్సరం డిగ్రీ లో చేరి మూడు రోజులు కాక మునేపే చదువుల ఒత్తిడి గురై విగతజీవిగా విద్యార్థి.

ఉదయం  తన తల్లికి ఆత్మహత్య చేసుకొంటున్నానంటూ  విషయం తెలిపిన పవిత్ర.

మృతదేహాన్ని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలింపు.

విచారణ చేస్తున్న వెస్ట్ స్టేషన్  పోలీసులు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?