అల్ట్రా మెగా సోలార్ పార్కు సిబ్బందిని తుపాకీతో బెదిరించి

కర్నూలు

అల్ట్రా మెగా సోలార్ పార్కు సిబ్బందిని తుపాకీతో బెదిరించిన కేసులో నలుగురు వైకాపా నాయకులపై కేసు నమోదైంది.

గడివేముల మండలం గని గ్రామానికి చెందిన శివానందరెడ్డి, లోక్​నాథ్ రెడ్డి, మంచాలకట్ట గ్రామానికి చెందిన మేఘనాథ్ రెడ్డి, అనిల్ కుమార్ రెడ్డి.. గురువారం సోలార్ పార్కులోకి వెళ్లారు. తమకు కాంట్రాక్టు పనులు ఇవ్వాలని బెదిరించారని సిబ్బంది ఆరోపించారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?