ఓబులమ్మ హత్య ఘటనలో పోలీసులు జాగిలాల సహాయంతో హంతకులను గుర్తించే ప్రయత్నం
కడప జిల్లా
అట్లూరు మండలం ఎర్రబల్లె వీఆర్ఏ ఓబులమ్మ హత్య ఘటనలో పోలీసులు జాగిలాల సహాయంతో హంతకులను గుర్తించే ప్రయత్నం చేశారు.
పొలంలో ఘటన స్థలం నుంచి పోలీస్ జాగిలం అప్పరాజుపేటలోని ఓబులమ్మ ఇంటి వరకు వెళ్ళి ఆగిపోయింది.
పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
మైదుకూరు డీఎస్పీ శ్రీనివాసులు హత్య జరిగిన ఘటనాస్థలిని పరిశీలించి కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు.
ఘటనాస్థలిలో హంతకుల సిగరెట్ కాల్చినట్టు ఆనవాళ్లను గుర్తించారు.
Comments
Post a Comment