ప్రభుత్వ నామినేటెడ్ పదవుల భర్తీకి రంగం సిద్ధమైంది.
అమరావతి
ఈ వారంలోనే ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారు.
ఎవరికి ఏ పదవికి కట్టబెట్టాలని సమాలోచనలు జరుపుతున్నారు.
దీని కోసం ఆశావహులు ఎవరి ప్రయత్నాల్లో వారు మునిగిపోయారు.
సీఎంను కలసి మనసులోని కోరిక చెబుతున్నారు.
Comments
Post a Comment