నైరుతీ రుతుపవనాల కారణంగా శని, ఆదివారాల్లో ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలం

అమరావతి :

నైరుతీ రుతుపవనాల కారణంగా శని, ఆదివారాల్లో ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని ఆర్టీజీఎస్‌ శుక్రవారం వెల్లడించింది.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో సముద్రపు అలలు 4 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడే సూచనలున్నాయని, గంటకు 45-55 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.

మత్స్యకారులు చేపల వేటకు, ప్రజలెవ్వరూ తీర ప్రాంతానికి వెళ్లొద్దని సూచించింది.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?