టుడే న్యూస్ అప్డేట్స్
దేశ వ్యాప్తంగా ఆలయాల్లో గురుపౌర్ణమి వేడుకలు.._
-సాయంత్రం చంద్రగ్రహణం మూతపడనున్న ఆలయాలు.._
-ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ.._
-తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.._
-టీఎస్ అసెంబ్లీ నిర్మాణం పిటిషన్ పై హైకోర్టులో విచారణ.._
-ఇంద్రకీలాద్రిపై ముగియనున్న శాకాంబరీ ఉత్సవాలు.._
-కర్ణాటక రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్ పై సుప్రీంకోర్టు లో విచారణ.._
-నేటి నుంచి ఇంటినేషియా ఓపెన్ బ్యాట్మింటన్ టోర్నీ.._
Comments
Post a Comment