ప్రపంచ కప్ లో నేడు భారత్ మ్యాచ

ఐసీసీ 2019 ప్రపంచ కప్ క్రికెట్ పోటీలలో నేడు బంగ్లాదేశ్ తో భారత్ మ్యాచ్

మధ్యాహ్నం 3 గంటల  నుంచి మ్యాచ్ ప్రారంభం స్టార్ స్పోర్ట్స్ దూరదర్శన్ నెలలో ప్రత్యేక ప్రసారం

ఈరోజు జరిగే మ్యాచ్ లో భారత్ తప్పనిసరిగా గెలవవలసి ఉంటుంది లేకపోతే సెమీ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారతాయి

బంగ్లాదేశ్ జట్టు కూడా మెరుగైన ప్రదర్శన తో వరల్డ్ కప్ లో తనదైన శైలితో ముద్ర వేసుకుంది

గతంలో ఒకసారి 2007 ప్రపంచ కప్ లో భారత్ పై గెలిచిన ఘనత  బంగ్లాదేశ్ కు ఉంది

బంగ్లాదేశ్ ను తక్కువ అంచనా వేస్తే భారత్ కు భంగపాటు తప్పదని భారత క్రికెట్  విశ్లేషకులు అంటున్నారు

భారత్ తప్పనిసరిగా గెలిచి  సెమీఫైనల్లోకి ప్రవేశించాలని  భారత్ క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?