మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగ సమయంలో ‘టిక్ టాక్’

ఖ‌మ్మం : 

ఖమ్మం మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగ సమయంలో ‘టిక్ టాక్’ వీడియోలు తీసి సిబ్బంది అప్ లోడ్ చేశారు. అయితే ఒకసారి వారికి నోటీసులు జారీ అయ్యాయి. అయినా మారకపోవడంతో టిక్ టాక్ వీడియోలు చేసిన సిబ్బందిపై వేటు పడింది. పది మంది సిబ్బందిని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు విధుల నుంచి తొలగించారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?