వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట కార్యాలయం
విజయవాడ.
ఆర్టీసీ మజ్దుర్ యూనియన్ గౌరవాధ్యక్షుడు కమలాపురం ఎమ్మెల్యే శ్రీ రవీంద్రనాద్ రెడ్డి ప్రెస్ మీట్ బ్రేకింగ్స్ ..
గతంలో టీడీపీ ప్రభుత్వ బడ్జెట్ ఆర్టీసీకి ఎప్పుడూ ఇంత స్థాయిలో కేటాయింపులు చేయలేదు
ఆర్టీసీ చరిత్రలోనే ఎప్పుడూ లేనివిధంగా కేటాయింపులు జరిగాయి
ఆర్టీసీపై సీఎం శ్రీ వైయస్ జగన్ కి పూర్తిస్థాయిలో అవగాహన ఉంది
ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేసేప్రక్రియ ప్రారంభం కావడంపట్ల కార్మికుల్లో ఉద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి
చంద్రబాబు హయాంలో ఆర్టీసీని దివాళా తీయించారు
1572 కోట్లు ఆర్టీసీకి కేటాయించడం వల్ల ఆర్టీసీ మరింతగా బలోపేతం అవుతుంది
సీఎం శ్రీ వైయస్ జగన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు
Comments
Post a Comment