ఎంపీ ఆదాలను కలిసిన రూరల్, కోవూరు ఎమ్మెల్యేలు
నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని శనివారం ఆయన నివాసంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన అనుచరులతో కలిశారు .
ఈ సందర్భంగా స్థానిక సమస్యలను ఇతర విషయాలను ప్రస్తావించారు.
అనంతరం కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి , ఆదాల ప్రభాకర్ రెడ్డిని తన అనుచరులతో కలిసారు ఆయనతో తన నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించారు.
ఇతర విషయాలను కాసేపు ముచ్చటించారు. ఆదాల ప్రభాకర్ రెడ్డిని మైపాడు నేత దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, గూడూరు సిఐ రామకృష్ణారెడ్డి కలిశారు.
వీరితోపాటు జిల్లాకు చెందిన పలువురు వైసిపి నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆదాల ప్రభాకర్ రెడ్డిని కలిశారు.
స్థానిక సమస్యలను ప్రస్తావించారు.
కొందరు కార్యకర్తలు తమ అభిమాన నేతకు పుష్పగుచ్ఛాలు అందించి శాలువాలతో సత్కరించారు.

Comments
Post a Comment